Headlinesమల్కాజ్ గిరి చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మల్కాజ్ గిరి చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Link Copied!

141 వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి చౌరస్తాలో మల్కాజ్ గిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మైనపల్లి హనుమంత రావు ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించిన నియోజకవర్గ నాయకులు.

ఈ కార్యక్రమంలో బి.బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు,మహిళా విభాగం నాయకురాళ్ళు, కార్పోరేటర్లు,ఎన్ఎస్‌యూఐ విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేశ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని అన్నారు.కార్యకర్తలకు, అభిమానులకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు .

తాజా వార్తలు

Related Articles