Headlinesఅయిజ మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల

అయిజ మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల

Link Copied!

గురువారం అయిజ మున్సిపల్ కమిషనర్ సైదులు మునిసిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా 20 వార్డులకు సంబంధించిన ఓటర్ జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండో సాధారణ ఎన్నికలలో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 1 నుంచి 10 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రాజయ్య విడుదల చేశారు.
వార్డుల వారీగా అలంపూర్ మున్సిపల్ కమిషనర్ శంకరయ్య ఓటరు జాబితా విడుదల చేశారు.
ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

Related Articles