పోస్టల్ ఓటుతో సమానం..
ఆపై టాస్ తో గెలుపు
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాకి రాజ్ కుమార్ కు 211, గోపి రాములకు212, వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా, రాజ్ కుమార్ కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజకుమార్, రాములుకు ఓట్లు సరి సమానం అయ్యాయి. టాస్ వేయగా రాజ్ కుమార్ ను విజయం వరించింది.
