Headlinesటాస్ తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..

టాస్ తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..

Link Copied!

టాస్ తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం.. 

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుతో గంపల నరసయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయితీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికీ సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండు మార్లు రీకౌంటింగ్ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థి జోజిని వరించింది.

తాజా వార్తలు

Related Articles