Headlines'మునిసిపోల్స్' తుది ఓటర్ల జాబితా 12న

‘మునిసిపోల్స్’ తుది ఓటర్ల జాబితా 12న

Link Copied!

మునిసిపోల్స్’ తుది ఓటర్ల జాబితా 12న
* రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు

* ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం
: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగడంతో పురపాలక శాఖ అధికారులు కూడా వేగం పెంచారు. జనాభా ప్రాతిపాదిక వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రంలో గడువు ముగిసిన 117 117, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

Related Articles