రోడ్డెక్కిన రైతన్నలు .. గద్వాల ఐజ రహదారిపై ఐదు గంటలు కొనసాగిన నిరసన

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగి దొడ్డి గ్రామ స్టేజీ వద్ద సీడ్ పత్తి రైతులు ( Cotton Seed Farmers ) రాస్తారోకో నిర్వహించారు. సుమారు వెయ్యి మంది రైతులు...

admin