టేక్మాల్ / రఘునాథపల్లి / రాజాపేట /కోమ్ దుర్గు/
మందని రూరల్:
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం నూరంపల్లి సర్పంచ్ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా , 3 ఓట్లు చెల్లలేదు. బిఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య. బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. రెండుసార్లు కౌంటింగ్ చేసిన, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరూ అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేరా ఐ ధైదు చీటీలు రాశారు.ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది దీంతో ఆయన్ను సర్పంచ్ గా ఎన్నికైనట్టు ప్రకటించారు
