Headlinesతాళ్లగొమ్మూరు గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మాజీ జడ్పీటీసీ

తాళ్లగొమ్మూరు గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మాజీ జడ్పీటీసీ

Link Copied!

ఈ రోజు బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు గ్రామ పంచాయతీ పాలక వర్గం నూతన సర్పంచ్ గుమ్మడి క్రిష్టవేణి గారు, మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమనికి హాజరై నూతన పాలక వర్గం సభ్యులను ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపహాడ్ మండల మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు, వారితో పాటు BRS పార్టీ నాయకులు, మాజీ ప్రజ ప్రతినిధులు, కార్యకర్తలు, మరియు గ్రామ పెద్దలు, మహిళలు యువకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

Related Articles