Headlinesనూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Link Copied!

ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారి నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు,మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్స రెడ్డి భూపతి రెడ్డి గారు, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి గారు.

తాజా వార్తలు

Related Articles