Headlinesపల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం

పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం

Link Copied!

పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, పాలక వర్గాల పాత్ర కీలకమని ఎంపీడీవో వేద రక్షిత అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచులకు మండల అధికారులతో పరిచయం చేయించారు. అనంతరం వీరిని సన్మానించారు సతీష్ కుమార్. పి ఆర్ ఏ ఈ రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles