Headlinesఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు

ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు

Link Copied!

ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు

ది లీడర్స్ డైరీ: మంచాల మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య క్ర మంలో భాగంగా ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వ హించారు ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరుట్ల గ్రామసర్పంచ్ మానిపాటి శోభాకుమార్ హాజరై మా ట్లా డుతూ ప్రతిఒక్కరూ వైద్యపరీక్షలు చేయించుకొని ఎప్పటికప్పుడు వైద్యులసలహాలు పాటించాలి ఆరోగ్యప రంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వైద్యులు చెప్పిన సలహాల ప్రకారం పద్దతులు పాటించాలి అని అన్నారు ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి చిలుకలవెంకటేష్ గ్రామపంచాయతీ వార్డుసభ్యులు కొండి గా రి శ్రావణ్ పున్నంరాము ప్రజాగలం భూపాల్ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సిబ్బంది ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

Related Articles