భారత జాతీయ కాంగ్రెస్ 141 వ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28వ తేదీని సికింద్రాబాద్ జిల్లాలోని ప్రతి బూత్‌లో సికింద్రాబాద్ నియోజకవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గం, కంటోన్మెంట్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ నియోజకవర్గమ్నియోజకవర్గం & సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని సికింద్రాబాద్ జిల్లా అద్యక్షులు దీపక్ జాన్ పిలుపునిచ్చారు..
సికింద్రాబాద్ జిల్లాలోని ప్రతి బూత్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేలా అన్ని బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ అధ్యక్షులు, బూత్ ప్రెసిడెంట్లు చూసుకోవాలని తెలియజేసారు ..
