Headlinesఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి..

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి..

Link Copied!

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి..

ది లీడర్స్ డైరీ:ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్,శ్రీ వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో భారత్ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు.జ్యోతి ఫార్మసి,లక్ష్మి ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్. వెంకట్ రెడ్డి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ వేద హాస్పిటల్ డాక్టర్స్.రవీందర్,మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ రెడ్డి, నాగరాజు, రామరాజు,ఆంజనేయులు,శ్రీనివాస్,అనిల్ కుమార్ ముదిరాజ్,ప్రవీణ్ రెడ్డి,అమీన్పూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ బాసెట్టి కృష్ణ,గోపాల్ ముదిరాజు,మహమ్మద్ ఆసిఫ్,తుమ్మల ప్రభాకర్ రెడ్డి,రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles