Headlinesఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసిన : సర్పంచ్

ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసిన : సర్పంచ్

Link Copied!

ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసిన : సర్పంచ్

సబిత యుగేందర్ రెడ్డి

ది లీడర్స్ డైరీ: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బాచుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నూతనంగా మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇల్లుకు గ్రామ సర్పంచ్ సబితా యుగేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో గుండవెల్లి అండాలుకు ఇందిరమ్మ కు ఇల్లు సాంక్షన్ కావడంతో ప్రొసీడింగ్ ఇచ్చి ముగ్గు పోయడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదైలన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని ఇల్లు లేని కుటుంబం ఏ ఒక్కరు ఉండదని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు, సామాన్యుడిని అభివృద్ధి చేయడమై నా లక్ష్యమని ఎ సమస్యలు ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సర్పంచి సబిత యుగేందర్ రెడ్డి, తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబిత యుగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, వార్డ్ మెంబర్స్, నరసింహ, కృష్ణ, ఎంగిరి శెట్టి, రాజు, గ్రామపంచాయితీ కార్యదర్శి, శ్రీనివాస్ గౌడ్, యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీశైలం, రాఘవేందర్, శ్రీశైలం,కత్తుల వెంకటేష్, నాగేష్ గౌడ్, లక్ష్మణ్, గ్రామ పెద్దలు వెంకటయ్య, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

తాజా వార్తలు

Related Articles