Headlinesషాబాద్ సర్పంచ్ గా లునావత్ ప్రభు

షాబాద్ సర్పంచ్ గా లునావత్ ప్రభు

Link Copied!

మెదక్,డిసెంబర్ 11:మెదక్ జిల్లా, టేక్మల్ మండలం షాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ ప్రభు 267ఓట్ల మెజారిటీతో తమ సమీప అభ్యర్థి రాజుపై విజయం సాధించారు.మొత్తం 8 వార్డులు ఏకగ్రీవం కాగా,1 వార్డుకు సర్పంచ్ అభ్యర్థి ఎన్నికకు గురువారం ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది.దీంతో గ్రామంలో యువకులు ఉస్తాహంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

తాజా వార్తలు

Related Articles