
ఆరుట్ల గ్రామంలో పలు వార్డులో పర్యటించిన గ్రామసర్పంచ్ పాలక మండలి సభ్యులు
-నీటిని బాధ్యతగా వాడుకుందాం గ్రామంలో వున్నా బోర్లు, బావులు వాడుకలోకి తెస్తాం
– ఆరుట్ల గ్రామసర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్
ది లీడర్స్ డైరీ: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోపలు వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న గ్రామసర్పంచ్ పాలకమండలి సభ్యులు ఈసందర్భంగా సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ ఉపస ర్పంచ్ నూకంరాజు ముదిరాజ్ మాట్లాడుతూమిషన్ భగీరత నీటితో పాటు గ్రామంలో వున్నా 40 బావులు బోర్లను గుర్తిచిన గ్రామపాలకమండలి వాటిని తక్షణమే వాడుకలోనికి తెచ్చేవిదంగా ప్రత్యేక డ్రైవ్ నిర్భహిస్తున్నాము అని అన్నారు గ్రామంలోని ప్రజలందరి సహకారంతో త్రాగునీటి స మస్య లేకుండా ప్రయత్నం చేస్తున్నమని అన్నారువేసవి అవసరాల దృశ్య ప్రజలకు కూడా నీళ్లను బాధ్యతగా వాడుకోవాలని అన్నారు ఈరోజు గ్రామంలో వున్నాచేదుడు బావులను బోర్ లను గుర్తించి వాటికీ మోటర్ లు షాటర్ లు భీగిస్తున్నామని అన్నారు ఈకార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ ఆరుట్లగ్రామ అధ్యక్షులు వార్డుసభ్యుడు పున్నం రాము ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీమాజీ డైరె క్టర్ యండి జానీపాష వార్డు సభ్యులు మాద్దులబాలమణి కృష్ణగౌడ్ మొర్రిపద్మ ఐలయ్య రావుల జంగయ్య లాలగారి మన్నెమ్మ మంకు మమతా వినోద్ కుమార్ గ్రామస్తులు రఘుపతి చిందం జంగయ్య లాలగారి జంగయ్య పాండు గ్రామంలోని ఆయావార్డులోని ప్రజలుతదితరులు పాల్గొ న్నారు.
