Headlinesడబ్బులు వచ్చేస్తున్నాయి

డబ్బులు వచ్చేస్తున్నాయి

Link Copied!

 

10 రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి

రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్రం

 15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్లైన్స్

ది లీడర్స్ డైరీ : గ్రామ పంచాయతీలకు శుభవార్త.. పది రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు

Related Articles