Headlinesవనపర్తి మున్సిపాలిటీ లో కోలువుతిరిన కొత్త పాలక వర్గం

వనపర్తి మున్సిపాలిటీ లో కోలువుతిరిన కొత్త పాలక వర్గం

Link Copied!

వనపర్తి మున్సిపాలిటీ లో కోలువుతిరిన కొత్త పాలక వర్గం

చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మీడిదొడ్డి మాధవి

వైస్ చైర్మన్ గుర్రకొండ మధుసూదన్ గౌడ్

ది లీడర్స్ డైరీ : వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిల‌ర్ల‌ ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో వనపర్తి జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేశరెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలో నూతనంగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు రెండు రోజులు క్యాంప్ కు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 10:45 వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి స్పోర్ట్స్ అత్త్తారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి తో కలిసి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయం చేరుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతి గా ఇచ్చారని రాష్ట్ర స్పోర్ట్స్ అత్తారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు.
సోమవారం వనపర్తి మున్సిపాలిటీ నూతన పాలక మండలం ఏర్పాటు అయింది.
నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది.

తాజా వార్తలు

Related Articles