Headlinesయువతకు సదవకాశం

యువతకు సదవకాశం

Link Copied!

యువతకు సదవకాశం

వృత్తి నైపుణ్య శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

ది లీడర్స్ డైరీ: కరీంనగర్ రాంనగర్లోని వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్, డొమెస్టిక్ ఎలక్ట్రిషియన్, సీసీటీవీ, కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ కోసం యువతీయువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నైపుణ్య శిక్ష ణకు ఏడో తరగతి ఆపైన పాస్, ఫెయి లైన 18 ఏళ్లు నిండిన వారు అర్హులని చెప్పారు. శిక్షణ మూడు నెలలు ఉంటుందని, కోర్సు పూర్తయ్యాక సర్టిఫి కెట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles