ది లీడర్స్ డైరీ : ఈ రోజు (21-01-2026) గ్రామ సభ నిర్వహించి గ్రామంలో (MPW) మల్టీ పర్పస్ వర్కర్లుగా భగవంత్ రాములును గ్రామసభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది.వన సేవకునిగా కూండ్రు హన్మంతును ఎన్నకోవడం జరిగింది.గ్రామంలో మురుగు కాల్వలు.ఎలక్ట్రికల్,తాగు నీరు సమస్య, C, C రోడ్ల నిర్వహణ, రాబోయే ఎండ కాలం గురించి ముందుగానే ప్రత్యేకంగా త్రాగు నీరు పైపు లైన్ మిషన్ భగీరథ ట్యాంకు కు కనక్షన్ ఇచ్చుట గురించి గ్రామంలో పారిశుభ్రత గురించి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కుండ్రు సంతోష్ మాట్లాడుతూ..
నేను గ్రామానికి నేను ఒక సేవకునిగా, మన పంచాయతీ అభవృద్ధి కోసోం పాటు పడతానని అన్నారు.
ఈ గ్రామ సభ సమావేశానికి ఉప సర్పంచ్ కవిత,పంచాయితీ కార్యదర్శి శ్రీశైలం, వార్డు సభ్యులు, లైన్ మెన్ ఆంజనేయిలు, ఉపాధి పీల్డ్ అసిస్టెంటు,అంగని వాడి వర్కర్లు ఆశ వర్కర్ లు,గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
