Headlinesగ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి సర్పంచ్ నవనీత స్వామి -చందనవెల్లి

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి సర్పంచ్ నవనీత స్వామి -చందనవెల్లి

Link Copied!

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి సర్పంచ్ నవనీత స్వామి -చందనవెల్లి

ది లీడర్స్ డైరీ: గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చందనవెల్లి గ్రామ సర్పంచ్ నవనీత స్వామితెలిపారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో సర్పంచ్ నవనీత స్వామి ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారాన్నికై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రమేష్, వార్డు మెంబర్లు శ్రీహరి, శ్రీకాంత్ రెడ్డి, బేగరి యాదయ్య, విట్టు పంతులు, అప్పలి కిష్టయ్య, ప్రవీణ్ కుమార్, రామ చెంద్రయ్య, వరప్రసాద్, గుడాల రామ చెంద్రయ్య, జగన్, కూతల అంజయ్య, కర్రె మల్లేష్, మహేందర్, మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles