పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి సన్నిధి SR గార్డెన్స్ నందు
చింత చిన్న బ్రహ్మ రెడ్డి – సుబ్బమ్మ గారి మనవరాలు “రాధికా రెడ్డి – సుదర్శన్ రెడ్డి” ల నిశ్చితర్థం వేడుకకు హాజరైకాబోయే నవ వదూ వరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపహాడ్ మండల మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత రామకొండారెడ్డి దంపతులు, వారితో పాటు లక్ష్మిపురం ఉప సర్పంచ్ యారం పున్న రెడ్డి, ఆవుల పావన్ కుమార్ రెడ్డి, కైపు లక్షారెడ్డి, మరియు గ్రామ పెద్దలు, బందుమిత్రులు తదితరులు పాల్గొన్నారు
