కొత్త సర్పంచులకు సన్మానం
ది లీడర్స్ డైరీ: ఇటీవల గెలుపొందిన సర్పంచులకు మానకొండూర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ డీవో వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సర్పంచులు సహ కరించాలని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఎంపీవో సతీశకు మార్, నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
