Headlinesపండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన డా|| బండ ప్రకాష్ ముదిరాజ్

పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన డా|| బండ ప్రకాష్ ముదిరాజ్

Link Copied!

ఈరోజు పండుగ సాయన్న గారి వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారి నివాసమైన బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 క్వార్టర్ నెంబర్ లెవెన్ నందు పూలమాలతో నివాళులర్పించారు.

తాజా వార్తలు

Related Articles