
మల్లపురాజు పల్లి సర్పంచ్ మంటిపల్లి మణిమాలపై హత్యాయత్నం
తలకు బలమైన గాయాలతో ఆస్పత్రి పాలైన సర్పంచ్ మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలింపు
ది లీడర్స్ డైరీ : మండలంలోని మల్లపు రాజు పల్లి గ్రామానికిచెందిన సర్పంచ్ మంటిపల్లి మణిమాల శ్రీశైలం యాదవ్ పై అదే గ్రామానికి చెందిన ధోటి చిన్న ముత్తయ్య అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వ్యవసాయ భూమి వద్ద ఆమెపై దాడికి పాల్పడి రాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమెతలకు బలమైన గాయాలు తగిలి రక్తస్రావం జరిగి కింద పడిపోయింది. ఆమెపై జరుగుతున్న దాడిలో అదే గ్రామానికి చెందిన ఒక రైతు నివారణకు ప్రయత్నించగా సర్పంచ్ పై దాడి చేసిన వ్యక్తి అతనిపై కూడా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. మంటిపల్లి శ్రీశైలం యాదవ్, ధోటి చిన్న ముత్తయ్య యాదవ్ స్వయాన బావమరుదులు. ఆదివారం మంటి పల్లి శ్రీశైలం యాదవ్ వ్యవసాయ భూమిలో దోటి చిన్న ముత్తయ్య ట్రాక్టర్ తో భూమి దున్నుతున్న సందర్భంలో మా భూమిలో దున్న వద్దని, ఏమైనా పంచాయతీ ఉంటే పదిమందిలో మాట్లాడుకుందామని చెబు తున్న సందర్భంలో ట్రాక్టర్ నడుపుతున్న దోటి చిన్న ముత్తయ్య ట్రాక్టర్ దిగి సొంత బామ్మర్ది అయిన మంటిపల్లి శ్రీశైలం యాదవ్ పై దాడి చేసి కొడు తున్న సందర్భంలో అతను అక్కడినుండి తప్పించుకొని పారిపోతుండగా రాళ్లతో దాడికి ప్రయత్నించినట్లు నమ్మదగిన సమాచారం ఉంది. మంటి పెళ్లి శ్రీశైలం యాదవ్ అక్కడి నుండి పారిపోవడంతో అతని భార్య ప్రస్తుత మలపు రాజు పల్లి గ్రామ సర్పంచ్ మంటపల్లి మణిమాల కనిపించడంతో దోటి చిన ముత్తయ్య ఆమెపై పాల్పడ్డారు. రాయి తలపై బలంగా ఆమెతలకు బలమైన తగిలి రక్తస్రావం జ తప్పి పడిపోయినట్లు చికిత్స కోసం మ కమ్యూనిటీ హెల్త్ సె తరలించగా డాక్టర్ ఆమెతలకు గాయ కుట్లు వేశారు. ఆమె గైన చికిత్స అందించాలని డాక్టర్ సూచించడంతో ఆమెను కార్పొరే త్రికి తరలించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రస్తుత సర్పంచ్ మణిమాల, దాడికి పాల్పడిన దోటి చిన్న ముత్తయ్య భార్య పోటీ మణిమాల ఎన్నికల్లో విజయం సాధించారు. గ్రామపంచాయతీ సొంత బామ్మర్ది మంటిపల్లి శ్రీశైలం యాదవ్ భార్య మంటిపల్లి = గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నిక కావడంతో నాటినుం బామ్మర్ది కుటుంబం పై దోటి చిన్న ముత్తయ్య కక్ష పెంచుకొని దా డినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సర్పంచ్ మంటిపల్లి మణిమాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి ఎస్పై కే లింగారెడ్డి ఫిర్యాడా రించి విచారణ ప్రారంభించారు.
