సబ్సిడీ లోన్కు దరఖాస్తుల ఆహ్వానం
ది లీడర్స్ డైరీ: HYD, ఉమ్మడి RRలోని SC యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025-26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యా యి. అర్హతగల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 24వ తేదీ(రేపటి) వరకు అప్లై చేసుకోవాలని ఆమనగల్లు MPDO మాధురి సూచించారు. వెబ్సైట్.tgfccfc.cgg.gov.in
