ది లీడర్స్ డైరీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాలలో ఫిబ్రవరి 18, 2026 సాయంత్రం రంజాన్ నెలవంక కనిపించింది. దీంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైందని, ఫిబ్రవరి 19 నుంచి ఉపవాస దీక్షలు (రోజా) మొదలవుతాయని మత పెద్దలు ప్రకటించారు.తెలంగాణ,ఆంద్రా రాష్ట్రాల్లోనూ నెలవంక దర్శనంతో ముస్లింలు రంజాన్ వేడుకలకు సిద్ధమవుతున్నారు
