Headlinesమానుకోటలో నాట్య యజ్ఞం

మానుకోటలో నాట్య యజ్ఞం

Link Copied!

మానుకోటలో నాట్య యజ్ఞం

ది లీడర్స్ డైరీ : మానుకోట పట్టణంలోని తాండవకృష్ణ నృత్య అకాడమీ, మహిళా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నృత్య అకాడమీ బాధ్యులు 225 మంది 6 గంటలపాటు నిర్విరామ నృత్య ప్రదర్శనను స్థానిక బాలజీ గార్డెన్లో నిర్వహించారు. కూచి పూడి కళారూపాల నృత్య ప్రదర్శనపై వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియాలో చోటు సంపాదించినట్లు నృత్య అకాడమీ నిర్వాహకురాలు నాట్యశ్రీ ఉదయ శ్రీమనోజ్ తెలిపారు. కార్యక్రమంలో వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా సుష్మానర్వేకర్, సంజయ్నర్వేకర్, మున్సిపల్ అధ్య క్షురాలు గుగులోతు జ్యోతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, రాష్ట్ర పతి కేంద్రం సంగీత నాటక అవార్డు అకాడమీ గ్రహీత వేదాంతం రాధేశ్యాం, ఖమ్మం (వైరా) డీఎస్సీ సాదుల సారంగపాణి, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు నాగవాణి, కౌన్సిలర్లు అజయ్సారథిరెడ్డి, ముత్యం వెంకన్న, డాక్టర్ చింత రవిబాలకృష్ణతో పాటు మహిళా ఆర్గనైజేషన్ బాధ్యులు

తాజా వార్తలు

Related Articles