Headlinesఅతివల నేస్తాలు

అతివల నేస్తాలు

Link Copied!

అతివల నేస్తాలు

ది లీడర్స్ డైరీ: మహిళలు, బాలికలపై నిత్యం ఏదో ఒకచోట వేధింపులు, దాడులు కొనసాగు తుండటంతో ఒంటరిగా బయటకు వెళ్లాలం టేనే భయపడుతున్నారు. అనుకోని ప్రమా దాలు ఎదురైనప్పుడు, వేధింపులకు గురైనప్పుడు లేదా మనకేదైనా విపత్కర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో తెలియక అతివలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేప థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక్ష, టోల్ ఫ్రీ నంబ ర్లను అందుబాటులోకి తెచ్చాయి. షీటీం, భరోసా, సబీ కేంద్రాల ద్వారా నిందితులకు శిక్ష పడేలా సహకరిస్తు న్నాయి. అత్యవసర వేళల్లో కీలకమైన ఈ టోల్ నంబ ర్లను సంప్రదించి సాయం పొందవచ్చు.

181 మహిళల హెల్ప్ లైన్, గృహహింస, వర కట్న వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధిం పులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణాను అరికట్టడా నికి ఈ నంబరును సంప్రదించాలి. రక్షణ కల్పించడంతో పాటు సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్ ఇస్తారు.

1930 సైబర్ మోసానికి గురైనప్పుడు సంప్ర -దించాల్సిన నంబరు ఇది. ఆన్లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులు జరిగితే కాల్ చేయొచ్చు.

1098 జెల్ప్ లైన్. బాలల రక్షణ, బాల్య చివా హాల నివారణ. బాలికలపై వేధింపులు, దాడులను అరికట్టడం, తప్పిపోయిన చిన్నారుల సమా చారం కోసం సంప్రదించాలి.

151000 న్యాయపరమైన సలహాల కోసం, ‘చట్టపరమైన చిక్కులు ఎదురైనప్పుడు ఉచిత సలహాల కోసం న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించవచ్చు.

155209 అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఫిర్యాదులు, సిబ్బంది ప్రవర్తన, సేవ లపై అసంతృప్తి ఉంటే సమాచారం ఇవ్వొచ్చు.

8712659795 షీటీం వాట్సాప్ నంబరు. బహిరంగ ప్రదే శాల్లో వేధింపులు, ఇబ్బందికరమైన సైగలు చేయటం వంటి వాటిపై తక్షణమే సమాచారం ఇవ్వడం ద్వారా నిందితులను తక్షణమే గుర్తించే వీలుంటుంది.

180059912345 గర్భిణులు వైద్యులతో డంతో పాటు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

14490 నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్ లైన్

112 తెలంగాణ పోలీసులు ‘అత్యవసర సంబరు. ఇక్కడి నుంచి అవసరమైన సేవల కోసం అనుంధానిస్తారు.

102 బాలింతలు ఆను పత్రికి వెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ వైద్య సహాయం కోసం.

తాజా వార్తలు

Related Articles