Headlines వర్షపు నీటి సమస్యకు పరిష్కారం

 వర్షపు నీటి సమస్యకు పరిష్కారం

Link Copied!

 వర్షపు నీటి సమస్యకు పరిష్కారం

ది లీడర్స్ డైరీ: శెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగమ్మ-వెంకటయ్య ఆధ్వర్యంలో వర్షాల వల్ల రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి, రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులు, పాఠశాల విద్యార్థుల సమస్యను గుర్తించిన సర్పంచ్.. పంచాయతీ సిబ్బందితో కలిసి తక్షణమే చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు

Related Articles