
ఈర్లపల్లి గ్రామపంచాయతీ నందు గ్రామ సర్పంచ్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశము.
ది లీడర్స్ డైరీ:ఈరోజు ఈర్లపల్లి గ్రామపంచాయతీ నందు గ్రామ సర్పంచ్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశము నిర్వహించనైనది ఇందిరమ్మ కమిటీ నిర్ణయించిన వారిలో 1కేతావత్ శాంతి 2 దేపల్లి రుక్మిణి సర్పంచ్ మరియు ఇందిరమ్మ కమిటీ వారి నిర్ణయం మేరకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించనైనది.గ్రామ సర్పంచి వీర్లపల్లి మేఘావత్ సరిత గారు తెలిపారు
