Headlinesతోటపల్లి గ్రామ సమస్యలపై గ్రామసభ

తోటపల్లి గ్రామ సమస్యలపై గ్రామసభ

Link Copied!

తోటపల్లి గ్రామ సమస్యలపై గ్రామసభ

ది లీడర్స్ డైరీ: తోటపల్లిలో సర్పంచ్ రమణమ్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తులు ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రామంలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదని,  అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

Related Articles