TGలో మున్సిపాలిటీ ఛైర్పర్సన్ల ఎన్నిక
ది లీడర్స్ డైరీ: నిర్మల్ మున్సిపల్ ఛైర్పర్సన్గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్ గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యా భర్తలు.
* జగిత్యాల(D) మెట్పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
