Headlinesకేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

Link Copied!

 

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

ఈ లీడర్స్ డైరీ: 2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్లో సంప్రదించవచ్చు

తాజా వార్తలు

Related Articles