Headlinesభద్రాద్రి జిల్లాలో రూ.98.75 కోట్ల 'రైతు భరోసా' జమ

భద్రాద్రి జిల్లాలో రూ.98.75 కోట్ల ‘రైతు భరోసా’ జమ

Link Copied!

భద్రాద్రి జిల్లాలో రూ.98.75 కోట్ల ‘రైతు భరోసా’ జమ

ది లీడర్స్ డైరీ: భద్రాద్రి జిల్లాలో రైతు భరోసా పథకం నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం 1,77,201 మంది రైతులకు సంబంధించి ఒక ఎకరా చొప్పున రూ. 98.75 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 5.85 లక్షల ఎకరాలకు గాను రూ. 315.55 కోట్లు జమ చేయాల్సి ఉండగా, మిగిలిన నిధులను విడతలవారీగా రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles