

ఇల్లందు మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం
ది లీడర్స్ డైరీ: ఇల్లందు మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, కమిషనర్ గణేష్, వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
