
పంచాయతీ కార్మికుల వేతనాలపై సర్పంచ్లు
ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చిన్న పంచాయతీలకు పెనుభారం నిధులన్నీ జీతాలకే పోతే అభివృద్ధి పనులు చేపట్టేదెలా అంటూ ఆవేదన జిల్లాలో 2,930 మంది కార్మికులు ఒక్కో కార్మికుడికి నెలకు రూ.9,500, నెలకు రూ. 2,78,3,500 లక్షల భారం
ది లీడర్స్ డైరీ: జిల్లాలో 168 గ్రామా లలో 2900 మంది కార్మికులున్నారు. 500 మంది జనాలా. పంచాయతీలకు ఒకే కార్మికుడు ఉండాలని గత బీఇర్ఎస్. ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఒక్క పంచాయతీలో బడ్డారు. గురు కార్మికులు పని చేస్తున్నారు. కాగా వేతనాలందించే బాధ్యత. పంచాయతీలకు అప్పగించడంతో తమకు సకాలంలో వేతనాలు అందవని కార్మికులు కూడా ఆందోళన చెండుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచులు పంచాయతీల నిధుల నుంచి వేతనాలం దించే విధానాన్ని తక్షణమే రద్దుచేయాలని కోరుతున్నారు.
నెలకు రూ. 2,78,3,500లక్షల వేతనాలు:
జిల్లాలో 2000 మంది కార్మికుటుండగా; ఒక్కో కార్మికుడికి నెలకు రూ.3600 వేతనాన్ని చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.28లక్షల వేతనాలు పంచాయతీ విధుల నుంచి చెల్లిం దాల్చి ఉంటుంది. కాగా ప్రభుత్వ నిధులు తప్ప ఇతర నిధులు లేని పంచాయతీలకు కార్మికుల వేతనాల చెల్లింపు గుదిబండగా సరించని సర్పటనులు అం ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో
ప్రభుత్వమే ఇవ్వాలి
పంచాయతీ కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మాది చిన్న సంచాయతీ 15న ఆర్థిక సంఘం నిధులు కేవలం కార్మికుల నేత నాలు చెల్లించడానికి సరిపోతాయి. ఉన్న విధులను వేతనాల కోసం ఖర్చు చేస్తే ఇక గ్రామంలో అభివృద్ధి నేనులు ఎలా చేయాలి. దీనిగురించి కారులు ఎందుకు ఆలోచించదు లేదు. ఎన్టీవో ద్వారా పంచాయతీ కార్మికులకు నేతనాలను ప్రభుత్వం నేరుగా అంది చడం కోసం చర్యలు తీసుకోవాలి.
