Headlinesదోస్త్కు వేళాయే

దోస్త్కు వేళాయే

Link Copied!

దోస్త్కు వేళాయే

ఇంటర్ పూర్తి చేసిన వారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ ను ఈ నెల 13న విడుదల చేసింది. మొదటి పేజ్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 15 నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పిం చారు. జూన్ 27 వరకు మూడు విడతల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. శాతవా హన విశ్వవిద్యాలయం పరిధిలో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, మూడు అటానమస్, ప్రైవేట్(ఎయిడెడ్)2, సాంఘిక సంక్షేమ 3, గిరిజన సంక్షేమ 2, బీసీ వెల్ఫేర్ 3 కలిపి 84 కళాశాలలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న కళాశా లల్లో ప్రాధాన్యతా క్రమంలో నచ్చిన కోర్సుతో ໕ ໖໖ www.dost.cgg.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 ఆన్లైన్లో దరఖాస్తు విధానం, రుసుం చెల్లింపు వంటివి అవగాహన ఉంటేలాగిన్ ఇలా..

చరవాణికి వచ్చిన పిన్, అంతకు ముందు దోస్త్ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఆయా కళాశా లల్లో ఆసక్తి గల కోర్సు, కళాశాలను ఎంపిక చేసి ఐచ్ఛికాన్ని నమోదు చేయాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్లైన్లోనే రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చరవాణిలో యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో గానీ, డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రా ల్లోనూ నమోదు చేసుకోవచ్చు.

సమర్పించాల్సిన ధ్రువపత్రాలు

ప్రవేశాలు పొందే విద్యార్ధులు ముందుగానే సంబంధిత ద్రువపత్రాలను సిద్ధం చేసుకో వాలి. ఇంటర్ మార్కుల మెమో, 1 నుంచి 10 వరకు బోనాఫైడ్, ఆధార్కార్డు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, అడ్రస్, చరవాణి నంబరు, కలర్ ఫొటో, అదనపు విద్యార్హతలు ఉంటే ఆ ధ్రువపత్రాలు జత చేయాలి.

మొదటి విడత

రిజిస్ట్రేషన్లు: ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు(ఫీజు రూ.200)

వెబ్ అప్పన్లు: ఏప్రిల్ 30 నుంచి మే -8 వరకు

సీట్ల కేటాయింపు: మే 14న

రెండో..

రిజిస్ట్రేషన్లు: వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటా

వరకు(ఫీజు రూ.400)

మూడో..

రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటా యింపు: మే 31 నుంచి జూన్ 20 వరకు(ఫీజు రూ.400)

తాజా వార్తలు

Related Articles