Headlinesడీజీపీగా సీవీ ఆనంద్..!

డీజీపీగా సీవీ ఆనంద్..!

Link Copied!

డీజీపీగా సీవీ ఆనంద్..!

ది లీడర్స్ డైరీ: తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ సీవీ ఆనంద్ను నియమించే అవకాశముంది. ఈ నెలాఖరు లోపు ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుత డీజీపీ శివధ ర్రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభు త్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సీవీ ఆనంద్ తోపాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు శుక్రవారం వెలువడిన ఐపీఎస్ ల బదిలీల జాబితాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్ని శిఖాగోయెల్్కు అప్పగించడంతో ఆనందన్ను డీజీపీగా నియ మిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు

Related Articles