Headlinesఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ మాధవి రాంరెడ్డి

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ మాధవి రాంరెడ్డి

Link Copied!

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ మాధవి రాంరెడ్డి

ది లీడర్స్ డైరీ : చేవెళ్ల మండల పరిధి రేగడిఘనాపూర్ గ్రామ సర్పంచ్, జిల్లా సర్పం చ్ల సంఘం మహిళా అధ్యక్షురాలు తిప్పని మాధవి రాంరెడ్డి గత పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో పేదలు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటు ంబాలకు అండగా నిలుస్తూ రూ. 11 వేల ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లో హామీ ఇచ్చా రు. ఇటీవల గ్రామానికి చెందిన వడ్డె రామచంద్రయ్య, బేగరి నర్సింహులు మృతి చెందగా, మంగళవారం సర్పంచ్ మాధవి రాంరెడ్డి ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు వేర్వేరుగా చెరో రూ.11 వేల ఆర్థిక సాయం అందజేశారు.

తాజా వార్తలు

Related Articles