Headlinesఊట్లపల్లి లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

ఊట్లపల్లి లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

Link Copied!

 

ఊట్లపల్లి లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

ది లీడర్స్ డైరీ:  ఈ రోజు ముచ్చర్ల గ్రామ పంచాయతీ ఊట్లపల్లి గ్రామంలో ఊటు పద్మ మహేందర్ సర్పంచ్,ఉప సర్పంచ్ తేరటి రవి గారి సమక్షంలో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత కంటి పరీక్ష ఏర్పాటు చేశారు.ఈ ఉచిత శిబిరం lb నగర్ కామినేని జనరల్ హాస్పిటల్ డాక్టర్ కావ్య ,డాక్టర్ లింగ స్వామి మార్కెటింగ్ డిపార్ట్ మెంటల్ సందీప్ వారు వారి యొక్క నర్సింగ్ స్టాప్ ప్రజలకు చెకప్ లు చేశారు చేశారు.వారికి అందుబాటులో సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి డాక్టర్లచే షుగర్ టెస్ట్ బిపి టెస్ట్ కంటి పరీక్షలు మరియు ఇతర అనేక రకాల ఇబ్బందులకు సంబంధించి వాటిని టెస్ట్ లు చేయించి వారికి అవసరమైన టాబ్లెట్స్ అందించారు..అవసరం మేరకు కామినేని హాస్పిటల్ కి కూడా సంప్రదించి సేవలు ఉపయోగించుకోవాలన్నారు.ఊట్ల పల్లి ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 7 వ వార్డు సభ్యులు శంకరి వెంకటేష్ మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles