Headlinesఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Link Copied!

మాణిక్యమ్మగూడ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ది లీడర్స్ డైరీ: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని మాణిక్యమ్మగూడ గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు వడ్డేమోని ఏసేపు, ఉపఅధ్యక్షులు జెన్నపల్లి కృష్ణ, అలాగే గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ, ఉప సర్పంచ్ డి దయాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు గ్రామ నాయకులు, మహిళా తల్లులు, యువకులు అంబేద్కర్ వారసులు పాల్గొన్నారు

తాజా వార్తలు

Related Articles