Headlinesపంచాయతీలకు మరో ₹640కోట్లు విడుదల

పంచాయతీలకు మరో ₹640కోట్లు విడుదల

Link Copied!

పంచాయతీలకు మరో ₹640కోట్లు విడుదల

ది లీడర్స్ డైరీ: గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నుంచి మరో ₹640Cr విడుదల చేసింది. వీటితో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బకాయిలు వచ్చేశాయి. యుటిలిటీ సర్టిఫికెట్లు, ఇతర రిపోర్టులను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుండటం వల్లే నిధులు త్వరగా రిలీజ్ అయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. FY 2025-26కి సంబంధించి ₹1255Cr రావాల్సి ఉందని, వాటిని కూడా త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

తాజా వార్తలు

Related Articles