Headlinesసర్పంచ్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలా?

సర్పంచ్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలా?

Link Copied!

సర్పంచ్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలా?

చింతకుంటపల్లి హైమాస్ట్ లైట్ల ప్రారంభంపై అభ్యంతరం

బీజేపీ నాయకులు కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని సర్పంచ్ ప్రశ్న

ది లీడర్స్ డైరీ: సర్పం చ్ లేకుండా గ్రామంలో అభివృద్ధి కార్యక్ర మాలు ఎలా చేస్తారని మండల పరిధిలోని చింతకుంటపల్లి సర్పంచ్ పోచమోని రమేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో శుక్రవారం రాత్రి స్థా నిక బీజేపీ నాయకులతో కలిసి రాష్ట్ర నాయ కత్వం హైమాస్ట్ లైట్లు ప్రారంభించిందని తెలి పారు. ఇలా ప్రారంభించడం తనను అవమా నపరిచినట్లేనని పేర్కొన్నారు. ఎంపీ డీకే అరుణ తమ గ్రామానికి హైమాస్ట్ లైట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమేనని, కానీ జీపీ పాలకవర్గం లేకుండా బీజేపీ నాయకులే లైట్లను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు.

తాజా వార్తలు

Related Articles