Headlinesఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

Link Copied!

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

కూలీల సమస్యలు తెలుసుకుంటున్న సర్పంచ్ గోపాల్

ది లీడర్స్ డైరీ : ఉపాధి హామీ కూలీలకు పని ప్రదే శాల్లో వసతులు కల్పించాలని సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. బొప్పిడి గోపాల్ కోరారు. కడ్తాల మండలం రావిచెడ్ గ్రామంలో ఈజీ ఎస్. పనులను శుక్రవారం పరిశీలించారు. కూలీల సమస్యలు అడిగి. తెలుసుకున్నారు. కూలీలకు పని ప్రదేశాలలో తాగునీటి వసతి, నీడ వసతి, మెడికల్కిట్లు అందుబాటులో ఉంచాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. కార్యదర్శి తిరుపతి, బొప్పిడి సురేశ్ తదితరులు ఉన్నారు.

తాజా వార్తలు

Related Articles