Headlinesముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

Link Copied!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన- మంత్రి కొండా సురేఖ

ఈ లీడర్స్ డైరీ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, ఆలయ అర్చకులు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు
ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం.
ముఖ్యాంశాలు:
ఆహ్వానించినవారు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, ఆలయ అర్చకులు
కల్యాణోత్సవం: మార్చి 27న జరగనున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
అభివృద్ధిపై సమీక్ష: ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లతో చేపట్టే పనులు, భూసేకరణ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం రామాలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

Related Articles