Headlinesపెట్రోల్, డీజిల్ కొరత.. స్తంభిస్తున్న జనజీవనం

పెట్రోల్, డీజిల్ కొరత.. స్తంభిస్తున్న జనజీవనం

Link Copied!

పెట్రోల్, డీజిల్ కొరత.. స్తంభిస్తున్న జనజీవనం

ది లీడర్స్ డైరీ: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా జనజీవనం స్తంభిస్తోంది. వ్యాపా రులు, రైతులు, వాహనదారులు బంకుల్లో ఇందనం కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. బండు లకు ఇంధనాన్ని సంస్థలు సరిపదా సరఫరా చేయలేకపోతున్నాయి. మంగళవారం వాహనదారులు బాదు: లుదీరటంతో గంటల వ్యవధిలో సుజా తనగర్లోని బంకుల్లో ఇందనం ఖాళీ అయ్యింది. కొరత ఎక్కువవుతుందనే ఆపో హలో వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ను డబ్బాలలో విక్రయించవద్దనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. రైతులు వ్యవసాయ అవసరాలకు జదిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తు న్నారు. కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అధిక చరలకు విక్రయిస్తున్నారు.

ఇల్లెందు గ్రామీణం: ఇంధనం కృత్రిమ కొరతతో అన్నదాతలు, వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారని, అన్ని బంకుల్లో సర వరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి ఎండి రాసుద్ధిన్ ఇహూ జిల్లా అధ్యక్షుడు కొక్క సారంగపాణి తెలిపారు. బల్లెందులోని ఓం ఎదుట ఎన్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొరత లేదంటూ అధికారులు వెలుతున్నా నోస్టాక్ బోర్డులు, ఎందురు. కని పై నే నమున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొప్పుల ఉపెండర్రావు, రామి శెట్టి నరసింహారావు, వెంకటనర్సయ్య, రమేశ్ పాల్గొన్నారు.

టేకులపల్లి: కృత్రిమ కొరతను నివారిం 30 దాలని విస్తీ మండల కార్యదర్శి వెంకటే శ్వర్లు, ఇప్తూ రాష్ట్ర నాయకుడు డి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్లీ ఆధ్వ ర్యంలో బంక్ వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో హర్లా నరసింహారావు, రాంచందర్, వెంకట్రాం, రవి, మంగీలాల్, బాలు తదితరులు పాల్గొన్నారు.

పాల్వంచ, : పాల్వంచ నగ రంలో ఉన్న 11 బంకుల్లో మంగళవారం రద్దీ కనిపించింది. గంటల తరబడి వాహ నాంతో నిరీక్షించారు. ప్రధానంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసీఎం. జస్టాండ్ ఆవరణ, ఇందిరానగర్కలనీ, పోతేపో ల్వంత, దమ్మపేట కూడలి ఇంక్లో భారీ సంఖ్యలో వాహనదారులు బారులుతీదారు. ద్యాండర్లు వస్తున్నాయని తెలియగానే పోలీ సులు పహారా కాస్తున్నారు.

కొత్తగూడెం కలెక్టరేట్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా నిరం తరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలె క్రబేట్ నుంచి ఆయన రెవెన్యూ పొరస రఫరాల శాఖాధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్లోలో మాట్లాడారు. బంకుల్లో నిల్వలు సరిపడా ఉన్నందున ప్రజలు: ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు. ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

తాజా వార్తలు

Related Articles