
ఏప్రిల్లోరెండో విడత ఇందిరమ్మ ఇళ్లు
మార్చి నాటికి లక్ష నిర్మాణాలు పూర్తి
మండలిలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
ఈ లీడర్స్ డైరీ: రాష్ట్రంలో ఏటా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని, 2005-21 ఆర్థిక సంస్థ లేరానికి ఏప్రిల్, మే నెలల్లో రెండో వివిద ప్రకటిస్తా మన గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గతంలో మంబరై వివిధ స్థాయుల్లోనిలిచిపోయిన గృహాలను పూర్తిచేసేలా అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు వచ్చేయడాది పథకంలో వివరిస్తామని పేర్కొన్నారు ఇందిరమ్మ తొలిదవ్వ పథకంలో మార్చి నెలాఖరు నాటికి లక్ష గృహాలు జూన్ జూలై నాటికి మూడు లక్షలు నిర్మాణాల పూర్తవుతాయని వెల్లడించారు శాసనమండలిలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ మధుసూదనాచారి వెంకట్ నరసింహ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు బ్యాంకు రుణాలతో కార్లు కొ నుగోలు చేసి డ్రైవర్లుగా కొనసాగుతున్న వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి అని అర్హులందరికీ న్యాయం జరిగేలా ఇందిరమ్మ గృహాల పథకం నిబంధనలో మార్పులు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంత్రికి సూచించారు మంత్రి మాట్లాడుతూ రెండు పడతా గదుల ఇళ్ల పథకానికి పెండింగ్ బిల్లులు మంజూరు చేసి చిన్నచిన్న పనులు పూర్తిచేసి 18,579 గృహాలు త్వరలో కేటాయిస్తాం పట్టణ పేదలకు గృహాలు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం పనిచేసే ప్రాంతానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టులు తీసుకువచ్చి సొంతింటి కల నెరవేర్చుదాం అర్హులకు గృహాలు రాకుంటే ఆ వివరాలు ఇవ్వాలి సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
రాష్ట్రంలో మరణించిన 671 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు కుటుంబాలకు పింఛను పిల్లలకు ట్యూషన్ ఫీజు శాశ్వతంగా వైకల్యానికి గురైతే ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్సీలు సత్యం తీన్మార్ మల్లన్న తగ్గెళ్ళపల్లి రవీందర్ ప్రస్తావించారు మంత్రి సమాధానమిస్తూ అబ్రిడేషన్ కార్డుల జారీలో అందరికీ న్యాయం జరిగిన సవరణ జీవో ఇచ్చాం గతంలో నిలిచిపోయిన ఇంటి స్థలాలు మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట పడింది అందుకే త్వరలోనే జర్నలిస్టులందరికీ తీపి కబురు వినిపిస్తామని సీఎం ప్రకటించారు. న్యాయవివాదాలకు తావు లేకుండా గృహ పథకం అమలు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
