Headlinesగ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Link Copied!

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ది లీడర్ డైరీ: గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చందనవెల్లి సర్పంచ్ చేవెళ్ల నవనీతాస్వామి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలోని కొత్త కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్య లను దశలవారీగా పరిష్కరిస్తామని తెలి పారు. అన్ని కాలనీలకు సీసీ రోడ్లు, అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరు గుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీశైలం, వార్డుసభ్యులు శ్రీహరి, వెంకటేశ్, సాయికిరణ్, గీత యాదయ్య, గ్రామస్తులు కిష్టయ్య, సుధాకర్రెడ్డి, గోపాల్, శ్రీకాంత్రెడ్డి, రామస్వామి, మహేశ్, రాజమల్లు, రాంచందర్, పాండు, మల్లేశ్, రవి, రాములు, అడివయ్య, శివ, వరప్రసాద్, ప్రవీణ్ తదితరులున్నారు

తాజా వార్తలు

Related Articles